నేను కాదు మహా ప్రబో” పేరు తెచ్చిన తంటా హత్య కేసులో అపోహలు అంతా నేననుకుంటున్నాను

నేను కాదు మహా ప్రబో”  పేరు తెచ్చిన తంటా  హత్య కేసులో అపోహలు  అంతా నేననుకుంటున్నాను

నేను కాదు మహా ప్రబో” 
పేరు తెచ్చిన తంటా 

వెంకటాపురం, సెప్టెంబర్ 11 (DD9 వార్త): ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీఆర్‌కే పురం పంచాయతీ చొక్కాల గ్రామంలో జరిగిన మేనఅల్లుడు చేత మేనత్త హత్య ఘటనలో పేరు “కొండగొర్ల విజయ్” రావడంతో గందరగోళం నెలకొంది.

ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొండగొర్ల విజయ్ స్పష్టీకరణ ఇస్తూ –
“ఈ కేసులో ఉన్నవాడు వేరే వ్యక్తి. నా పేరు కూడా ‘కొండగొర్ల విజయ్’ కావడం వల్ల చాలా మంది నన్నే అనుకుని ఫోన్లు చేస్తున్నారు. అసలైన నిందితుడు చొక్కాల గ్రామానికి చెందిన మరో విజయ్. ఈ సంఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని తెలిపారు.

పేరులో పొరపాటుతో అనవసర అపోహలు రాకూడదని, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది తప్పుడు అనీ, తనపై ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దని ఆయన కోరారు.

Views: 220

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు