బోధన్ పట్టణంలో ముమ్మరంగా దోమల నివారణ చర్యలు

బోధన్ పట్టణంలో ముమ్మరంగా దోమల నివారణ చర్యలు

నిజామాబాద్ జిల్లాబోధన్ పట్టణంలో దోమల నివారణకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది, ఇందులో భాగంగా శుక్రవారం 16వ వార్డులో మున్సిపల్ ఛైర్పర్సన్ తూము పద్మ, కౌన్సిలర్ దివ్యతో కలిసి దోమల నివారణ మందు పిచికారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణవ్యాప్తంగా ఫాగింగ్, మందు పిచికారీ చేయిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఏఈ శ్రీనివాస్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Views: 9
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు