కూకట్‌పల్లి స్వాన్‌లేక్ అపార్ట్మెంట్‌లో దారుణ హత్

కూకట్‌పల్లి స్వాన్‌లేక్ అపార్ట్మెంట్‌లో దారుణ హత్

కూకట్ పల్లి,సెప్టెంబర్ 11,(డిడి9 వార్త ): 

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్‌లేక్ అపార్ట్మెంట్లో మంగళవారం ఒ మహిళ ను దారుణంగా హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది 
వివరాల్లోకి వెళితే సోషల్ మీడియా గ్రూప్ లో వచ్చిన వివరాల ప్రకారం కూకట్ పల్లి లోని స్వాన్లేక్ అపార్టుమెంట్ లో రేణు అగర్వాల్ (50) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.చేతులు,కాళ్ళు కట్టేసి అతి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు హత్య ఎందుకు చేసేరు ,ఎవరు చేసేరు హత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీస్ లు ఈ కేసు ను అన్ని కొనాలా వైపు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 
ఈ ఘటనతో అపార్ట్మెంట్ పరిసరాల్లోను చుట్టుప్రక్కల అపార్టుమెంట్ లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు స్వాన్ లేక్ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Views: 23

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు