#the-brutal-wife-in-kushaiguda-cut-off-with-a-knife
Crime  Telangana  హైదరాబాద్ 

కుషాయిగూడలో దారుణం.. భార్యను కత్తితో నరికి భర్త పరార్

కుషాయిగూడలో దారుణం.. భార్యను కత్తితో నరికి భర్త పరార్ మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో భయానక హత్యకేసు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను కత్తితో నరికి హత్య చేసిన భర్త, వెంటనే అక్కడి నుంచి పరారైన సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం – యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని అడ్డగూడూర్...
Read More...