అన్నప్రసాద కార్యక్రమానికి 1,01,118 రూపాయల విరాళం అందించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి, నవంబర్ 27(డిడి9 వార్త):

టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. 36వ మండల పూజ మహోత్సవం సందర్భంగా అయ్యప్ప ఆలయానికి చెందిన అయ్యప్ప స్వాములు బిక్ష నిర్వహిస్తున్న తరుణంలో, మహా కుంభాభిషేకం కోసం అయ్యప్ప స్వాముల విశేష అన్నప్రసాద ధాతగా ఆయన రూ.1,01,118 విరాళాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప కమిటీ అధ్యక్షులు నస్కంటి శ్రీనివాస్, పేపర్ శ్రీనివాస్, మానస రాజేందర్, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు భూమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ మామిళ్ల అంజయ్య, నిమ్మ విజయ్ రెడ్డి, పంపరి శ్రీనివాస్, జూలూరు సుధాకర్, సాయిబాబా, సలీం, గడ్డమీది మహేష్, మామిళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 24
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు