డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి.. బీర్కూర్‌లో విషాదం
On

బాన్సువాడ, జూలై 18(డిడి9 వార్త): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి సంగెం విఠల్ (46) మృతి చెందాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్ఐ అమృ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతుడిని గుర్తించారు.అనంతరం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.మృతుడు విఠల్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.
Views: 71
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

