నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
On
బీర్కూర్,జనవరి 18(డిడి9 వార్త): నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా తిమ్మాపూర్ ఎన్.టి.ఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగాస్మరించుకున్నారు.ఈకార్యక్రమంలో అభిమాన సంఘ సభ్యులు శ్రీనివాస్, వీర్రాజు, వెంకటేష్, చరణ్ తేజ, శ్రీకాంత్, నాగేశ్వరరావు, రవి, ప్రసాద్, భాస్కర్, దయానంద్ తదితరులు పాల్గొని ఎన్.టి.ఆర్ సేవలను కొనియాడారు.
Views: 23
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

