బీర్కూర్ ఎస్సైగా వికె రాములు బాధ్యతలు స్వీకారం
On
బీర్కూర్, ఏప్రిల్ 09(డిడి9 వార్త):
కామారెడ్డి జిల్లా బీర్కూర్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా వికె రాములు గురువారం బాధ్యతలు స్వీకరించారు.
ఇంతకుముందు బీర్కూర్‌లో ఎస్సైగా పనిచేసిన మహేందర్ గాంధారి బదిలీ కావడంతో ఆయన స్థానంలో బాన్సువాడ నుండి రాములు బీర్కూర్‌కు బదిలీ అయ్యారు.పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది సమక్షంలో రాములు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతలను కాపాడటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
Views: 75
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

