#wall-posters-of-maoists-in-muluga-district
Telangana 

ములుగు జిల్లాలో మావోయిస్టుల కరపత్రాల కలకలం.

ములుగు జిల్లాలో మావోయిస్టుల కరపత్రాల కలకలం. వాజేడు,సెప్టెంబర్ 20,(డిడి9 వార్త): ములుగు జిల్లా వ్యాప్తంగా మావోయిస్టుల కరపత్రాలు వెలుగులోకి వచ్చాయి. వెంకటాపురం, పాతపురం గ్రామం నుండి టేకులబోరు గ్రామ శివారు వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు వెలిసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 21 నుండి 27 వరకు మావోయిస్టు 21వ...
Read More...