అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా బరంగేడ్గి గ్రామంలో యోగా కార్యక్రమం

బీర్కూర్, జూన్ 21(డిడి9 వార్త):

అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలో భగత్ సింగ్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాగేళ్ల సాయికిరణ్ ఆధ్వర్యంలో గ్రామ యువతతో పాటు చిన్నారులు పాల్గొని యోగా ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగకరమని నిర్వాహకులు తెలిపారు.యువత రోజువారీ జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు.

Views: 70
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు