కరెంట్ షాక్‌తో యువకుడు మృతి
On
బీర్కూర్, ఏప్రిల్ 23(డిడి9 వార్త):
బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి మహేష్ (26) అనే యువకుడు గురువారం ఉదయం కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. సమాచారం మేరకు, మహేష్ తాను కిరాయికి ఉంటున్న ఇంటిలో ఏర్పడిన విద్యుత్ సమస్యను స్వయంగా సరిచేయడానికి ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యాడు.షాక్ తగిలి కిందపడిపోయిన మహేష్‌ను కుటుంబ సభ్యులు వెంటనే బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.అయితే ఆసుపత్రికి చేరుకునే సరికి అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్టు గ్రామస్తులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Views: 282
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

