హోలీ, రంజాన్ ఏర్పాట్లపై మున్సిపల్ ఛైర్మన్‌కు వినతి

హోలీ, రంజాన్ ఏర్పాట్లపై మున్సిపల్ ఛైర్మన్‌కు వినతి

రానున్న హోలీ, రంజాన్ పండుగలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తగిన మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ ఛైర్పర్సన్ తూము పద్మశారత్ రెడ్డికి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కామదహన కూడళ్లు, ఈద్గా మసీదులు మరియు స్మశాన వాటికల వద్ద విద్యుత్ దీపాలు, శానిటేషన్, తాగునీటి వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముషీర్ బాబా మోబిన్, గుమ్ముల అశోక్ రెడ్డి, అజార్ మరియు బి. లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Views: 17
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు