మంజీరా తీరాన పోలీస్ పహారా

మంజీరా తీరాన పోలీస్ పహారా

నిజామాబాద్ జిల్లా సాలూర శివారులోని మంజీరా నది తీరంలో బోధన్ రూరల్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. మంగళవారం బోధన్ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు నదిలో మునిగి మరణించిన విషాద ఘటన నేపథ్యంలో పోలీసులు ఈ ముందస్తు చర్యలు చేపట్టారు. హోలీ పండుగను పురస్కరించుకుని యువకులు పెద్ద సంఖ్యలో స్నానాల కోసం నది వద్దకు వచ్చే అవకాశం ఉండటంతో, బుధవారం ఇద్దరు కానిస్టేబుళ్లు రోజంతా అక్కడే ఉండి పహారా కాశారు. నది వైపు వెళ్తున్న యువకులను అడ్డుకుని, ప్రమాద తీవ్రతను వివరిస్తూ వారిని వెనక్కి పంపించివేశారు.
Views: 39
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు