తప్పుగా నమోదు కాబడితే నోటీసులు: కమ్మర్‌పల్లి తహసీల్దార్ నరేష్

తప్పుగా నమోదు కాబడితే నోటీసులు: కమ్మర్‌పల్లి  తహసీల్దార్ నరేష్

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో వివరాలు తప్పుగా నమోదైన వారికి మాత్రమే నోటీసులు జారీ చేస్తున్నట్లు కమ్మర్‌పల్లి తహసీల్దార్ నరేష్ తెలిపారు. గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. కోణాసమందర్ గ్రామంలో సర్పంచ్ బెజ్జాల అధ్యక్షతన జరిగిన సభకు తహసీల్దార్ నరేష్ హాజరయ్యారు. ముందుగా బీఎల్‌ఓలు నూతన ఓటర్ల జాబితాను చదివి వినిపించారు. అనంతరం లోపాలున్న ఓటర్లకు నోటీసులు అందజేశారు.

WhatsApp Image 2026-08-28 at 12.34.25 AM

Views: 0
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు