మంత్రి పొంగులేటిని కలిసిన నిజామాబాద్ సీపీ సాయిచైతన్య
By R.Suresh
On
రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని కృష్ణ హోటల్‌లో శనివారం మంత్రిని కలిసిన సీపీ, ఆయనకు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Views: 37
Tags:
About The Author
Latest News
30 Aug 2026 11:48:35
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త):
ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్...

