సాలూరలో ఘనంగా హరినామ సప్తాహ
By R.Suresh
On
నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హరినామ సప్తాహ మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఆరో రోజుకు చేరుకున్న వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భజనలు, కీర్తనలు, హరినామ స్మరణతో మారుమోగింది. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, ఉత్సవాలు విజయవంతంగా సాగేందుకు కమిటీ సభ్యులు, గ్రామస్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Views: 18
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

