తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్‌గా కర్పే రాజు

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్‌గా కర్పే రాజు

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా చైర్మన్‌గా కర్పే రాజు నియమితులయ్యారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్‌ ఆదేశాల మేరకు ఈ నియామకం జరగగా, తాజాగా బాధ్యతలు స్వీకరించిన రాజుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాల్లో కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జిల్లా ఉద్యమకారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Views: 42
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు