గాండ్ల కుల నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

గాండ్ల కుల నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

బోధన్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో బోధన్ సబ్‌డివిజన్ గాండ్ల కుల నూతన కార్యవర్గాన్ని బుధవారం  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా నాగేశ్వర్రావు, అధ్యక్షుడిగా నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్, కోశాధికారిగా సురేష్‌లను ఎంపిక చేశారు.  ఐటీ సెల్ బాధ్యతలు ప్రవీణ్, సందీప్‌లకు అప్పగించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. గాండ్ల కులస్తుల రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఐక్యంగా కృషి చేస్తామని, సంఘ అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు.

 

Views: 6
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు